No | Text |
1 | Teluguıslam.net |
No | Text |
1 | సూర్య చంద్ర గ్రహణ నమాజు విధిగా ఉందా?[వీడియో] |
2 | ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన మూడు విషయాలు[ఆడియో] |
3 | పరలోక చింత (fikr-e-akhirat) [వీడియో] |
4 | సామాజిక దూరం పాటించి మస్జిదులో నమాజు చేయడం నాకు తృప్తికరంగా లేదు, నేను ఇంట్లో జమాఅత్ తో చేసుకోవచ్చా?[వీడియో] |
5 | తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 75: ప్రశ్న 03[ఆడియో] |
6 | తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 75: ప్రశ్న 02[ఆడియో] |
7 | తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 75: ప్రశ్న 01[ఆడియో] |
8 | మాస్క్ ధరించి నమాజ్ చేయవచ్చా?[ఆడియో] |
9 | మస్జిద్ లో శానిటైజర్ ఉపయోగించవచ్చా? వుజూ తర్వాత శానిటైజర్ పూసుకుంటే వుజూ భంగం అవుతుందా?[వీడియో] |
10 | తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 71[ఆడియో] |
11 | టపాల విహరణ |
12 | ఈ వెబ్సైట్ సభ్యత్వాన్ని పొందండి |
13 | తాజా పోస్టులు |
14 | మెన్యూ పేజీలు |
15 | కేటగిరీలు |
16 | సలఫ్ అంటే ఎవరు మరియు మన్హజె సలఫ్ అంటేమిటి ? |
17 | భాండాగారం |
18 | Twitter @telugu_ıslam |
19 | ఈ వెబ్ సైట్ పర్మనెంట్ అడ్రస్ |
20 | Blog stats |
No | Text |
1 | దీన్ని పంచుకోండి, బారక్ అల్లాహ్ ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam (10) |
No | Text |
1 | ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (5) |
2 | ఇతరములు: |
3 | ఈ క్రింది దుఆ నేర్చుకొని ఫజర్ ప్రార్ధన తరువాత అల్లాహ్ ను వేడుకోండి |
4 | اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا |
5 | అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, వ అమలమ్ ముతఖబ్బల. |
6 | (ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను). |
7 | రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు(పగలు రాత్రి దుఆలు) |
8 | సంకలనం |
9 | ఈ దుఆ గురుంచిన వివరణకు ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి |
10 | మూడవ ప్రశ్నకు సిలబస్ |
11 | ఈ క్రింది పాఠం చదవండీ |
12 | అల్లాహ్ కు భాగస్వామిని కల్పించుట (షిర్క్) |
13 | “ఘోరపాపాల్లోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు ప్రశ్నించారు. దానికి వారన్నారు: తప్పక తెలుపండి ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్ కు భాగస్వాములను కల్పిం చుట” |
14 | నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏ మాత్రం క్షమించడు. అది తప్ప దేనినయినా తాను కోరినవారిని క్షమిస్తాడు |
15 | “… ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.” |
16 | (3) ఏ పాపం చేసి తౌబా (ప్రశ్చాతాపం) చెందని వారు ఎల్లకాలం నరకం లో ఉంటారు? |
17 | A] వ్యభిచారం వల్లB] అల్లాహ్ కు సాటి కల్పన వల్లC] వడ్డీ తీసుకోవడం |
18 | వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) (4) |
19 | తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ : (4) |
20 | రెండవ ప్రశ్నకు సిలబస్ |
21 | క్రింద ఇచ్చిన హదీస్ ఖుద్సీ చదవండి |
22 | “నా ‘వలీ’ ప్రియతమునితో శత్రుత్వం వహించేవాడు నాతో యుద్దానికి సిద్ధమవ్వాలని ప్రకటిస్తున్నాను. నా దాసుడు నా సాన్నిధ్యం కోరి ఆచరించే వాటిలోకెల్లా నేను అతనిపై విధిగా నిర్ణయించినవి నాకు ప్రియమైనవి. నా దాసుడు నఫిల్ (అదనపు) సత్కార్యాల ద్వారా నాకు ఇంకా ఎంతో చేరువవుతాడు. కడకు అతడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. అతడు నాకు ప్రీతి పాత్రుడు అయినప్పుడు నేను, అతడు వినే చెవినవుతాను, అతడు చూసే కన్నునవుతాను, అతడు పట్టుకునే చెయ్యినవుతాను, అతడు నడిచే కాలునవుతాను. ఇక అతడు నన్ను అడిగితే నేను తప్పక ప్రసాదిస్తాను, శరణు కోరితే నేను శరణు ఇస్తాను. నేను చేసే ఏ పనిలోనూ తటపటాయించను, విశ్వాసుని ప్రాణం తీయునప్పుడు తప్ప. అతను మరణం అంటే ఇష్టపడడు, అతనికి హాని కలగించడం అంటే నేను ఇష్టపడను. (కాని అది జరగక తప్పదు)” |
23 | (2) ఫర్జ్ (విధి) చేయబడిన ఆరాధన తర్వాత ఏ ఆరాధన వల్ల దాసులు అల్లాహ్ కు ఇంకా దగ్గరవుతారు? |
24 | మొదటి ప్రశ్నకు సిలబస్ గా ఈ రోజు మీరు |
25 | ఖుర్ఆనులోని |
26 | ఈ క్రింది ఆయతులు, వాటి అనువాదం మరియు మీ వద్ద ఉన్న తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ లో వ్యాఖ్యానం చదవండీ |
27 | వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ – అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే – తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు. |
28 | ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు – ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి! |
29 | ఓ విశ్వసించిన వారలారా! పండితుల (అహ్బార్)లలో, సన్యాసుల (రుహ్బాన్)లలో చాలా మంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండీ, బంగారాలను పోగుచేస్తూ వాటిని దైవమార్గంలో ఖర్చు పెట్టడంలేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. |
30 | ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు, “ఇదీ మీరు మీ కోసం సమీకరించినది. కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది). |
31 | (1) జకాత్ (విధిదానం) ఇవ్వని వారికి ఏ విధమైన శిక్ష సిద్ధంగా ఉంది? |
32 | Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 71 |
33 | ఇస్లామిక్ క్విజ్ 71వ భాగం సిలబస్ |
34 | (1) యూదులు తమ మతాచారులను (అహ్’బార్) లను మరియు క్రయస్టవులు తమ సన్యాసులను (రుహ్’బాన్) లను ప్రభువులుగా చేసుకునేవారా? |
35 | (2) అల్లాహ్ కు అతి దగ్గఱి మరియు ప్రత్యకులుగా ఉండేందుకు ఇప్పుడు మనం ఎవరి జాబితాలోకి చేరాలి? |
36 | (3) జుమానాడు దువా స్వీకరించబడే రెండు ప్రత్యేక శుభ ఘడియలలో నుండి ఒకటి ఈ క్రింది వాటిలో ఒకటి ఉంది అదేమిటి? |
37 | ఇతరములు : |
38 | సలఫ్ |
39 | సలఫ్ అస్-సాలిహ్ |
40 | పూర్వ కాలపు సజ్జనులు |
41 | : «خَيْرُ النَّاسِ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُم» |
42 | సహబా |
43 | తాబిఈన్ |
44 | తబఎ తాబిఈన్ |
45 | సలఫీ |
46 | అహ్లె హదీస్ |
47 | నిజమైన అహ్లుస్ సున్న వల్ జమాఅ |
48 | TeluguIslam.wordpress.com |
Icon | Domain | IP | Alexa Rank |
Vip.wordpress.com | ![]() |
3.038 | |
Soranews24.com | ![]() |
18.803 | |
Lacla***edemallory.net | ![]() |
118.498 | |
Theconservativetreehouse.com | ![]() |
35.115 | |
Collectifmalgretout.net | ![]() |
1.329.389 | |
Otcybersecurity.blog | ![]() |
1.546.799 | |
Sustainableqatar.com | ![]() |
1.248.547 | |
Wordpress.tv | ![]() |
91.642 | |
Ca***iuslife.com | ![]() |
264.934 | |
Kuleuvenblogt.be | ![]() |
2.784.400 | |
Btsdiary.com | ![]() |
393.932 | |
Glli-Us.org | ![]() |
2.150.369 | |
Greywolfcomics.com | ![]() |
2.838.241 | |
Simkorea.blog | ![]() |
2.838.392 | |
Sqlzealots.com | ![]() |
1.173.149 | |
Claudiosanches.com | ![]() |
263.784 | |
Galvs-Scripts.com | ![]() |
370.186 | |
Faesadigital.com | ![]() |
3.166.638 | |
Divisionheaven.me | ![]() |
1.783.358 | |
Cloudmania2013.com | ![]() |
2.065.176 | |
Suku3C.com | ![]() |
204.270 | |
Citywomen.co | ![]() |
1.172.019 | |
Lindaghill.com | ![]() |
564.061 | |
Andrewbolwell.com | ![]() |
3.344.227 | |
Blogoslowie.com | ![]() |
152.601 | |
Kilcoolesheds.com | ![]() |
1.965.641 | |
Daisymultifacetica.com | ![]() |
702.923 | |
Maritzafelix.com | ![]() |
2.388.262 | |
Douglascayers.com | ![]() |
749.388 | |
Ibmathsresources.com | ![]() |
991.036 | |
Jcp.im | ![]() |
3.311.364 | |
Blogdocharuto.com | ![]() |
3.740.143 | |
Cafecomscrum.com | ![]() |
3.740.167 | |
Capitulodois.com | ![]() |
3.740.178 | |
Charmehaut.com | ![]() |
108.044 | |
Formandofocas.com | ![]() |
1.468.580 | |
Inclusaoja.com.br | ![]() |
1.623.235 | |
Youdo.blog | ![]() |
116.854 | |
Retirementreflections.com | ![]() |
862.711 | |
Viatacuaromadecafea.com | ![]() |
1.431.861 | |
Carmona.mx | ![]() |
1.412.034 | |
Lindanaomibaronkatz.com | ![]() |
4.588.270 | |
Maceyslife.blog | ![]() |
4.588.297 | |
Marasuttmannlea.com | ![]() |
3.307.490 | |
Meladycooks.com | ![]() |
2.720.130 | |
Mp-Mall.com | ![]() |
1.959.300 | |
Nailed-It-In-Az.com | ![]() |
1.576.645 | |
Outoftheshadows.blog | ![]() |
4.588.524 | |
Peoplesbudgetla.com | ![]() |
450.761 | |
Pistachew.com | ![]() |
2.312.743 | |
Professorsandcastle.com | ![]() |
4.586.235 | |
Psychologybenefits.org | ![]() |
1.059.116 | |
Queenofnails83.com | ![]() |
1.499.607 | |
Rudymartinka.com | ![]() |
255.393 | |
Sophiasdreamingblog.com | ![]() |
4.586.431 | |
Spy.com | ![]() |
62.997 | |
Stockrisers.com | ![]() |
1.720.586 | |
Tairacoaching.com | ![]() |
4.586.511 | |
Theapollotheatreac.blog | ![]() |
4.586.548 | |
Thelibertyherald.com | ![]() |
1.769.048 | |
Themermaidpolish.com | ![]() |
2.855.690 | |
Thetatalab.com | ![]() |
406.855 | |
Zombiesruineverything.com | ![]() |
1.948.398 | |
Pavandba.com | ![]() |
2.311.473 | |
Rcvbd.com | ![]() |
1.415.327 | |
Formirisnormandie.com | ![]() |
4.752.005 | |
Diyslblog.com | ![]() |
465.201 | |
Geoponoi.gr | ![]() |
802.954 | |
Theorzo.com | ![]() |
259.531 | |
Miguelarino.com | ![]() |
1.611.769 | |
Springbootdev.com | ![]() |
1.303.059 | |
Joaquinbarroso.com | ![]() |
3.522.546 | |
Digitalpedagogy.co | ![]() |
373.403 | |
Juhtimisinfo.ee | ![]() |
5.082.635 | |
Conandaily.com | ![]() |
186.883 | |
Evolutioncla***e.org | ![]() |
1.488.110 | |
Advocatetanmoy.com | ![]() |
250.428 | |
Anildabhade.com | ![]() |
2.114.434 | |
Breathmath.com | ![]() |
2.370.730 | |
Camerondwyer.com | ![]() |
1.723.154 | |
Icsecbsemath.com | ![]() |
1.307.111 | |
Ingmarschumacher.com | ![]() |
5.243.251 | |
Jasonsmovieblog.com | ![]() |
953.457 | |
Ladywithatruck.com | ![]() |
4.094.911 | |
Lucidcode.com | ![]() |
4.076.480 | |
Makeupandcoffeecups.com | ![]() |
5.243.396 | |
Michelesomerville.blog | ![]() |
967.608 | |
Pmgbiology.com | ![]() |
1.367.890 | |
Rudrajyotinathray.com | ![]() |
2.909.018 | |
Tamilandvedas.com | ![]() |
392.398 | |
Totheairportandbeyond.com | ![]() |
4.149.369 | |
Vintagemotorgarage.com | ![]() |
5.252.539 | |
Remembersingapore.org | ![]() |
640.805 | |
Nadanotes.com | ![]() |
5.361.503 | |
Omiddana.net | ![]() |
2.356.427 | |
Daylightworks.com | ![]() |
3.892.086 |